Nithyuda Nee sannidi |నిత్యుడా నీ సన్నిధి

నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడు 
నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము 

నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది 
నీ ఎడమ చేయి నా తలక్రింద యున్నది 
నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా             || నిత్యుడా || 

నీ సన్నిధిలో నా హృదయమును 
నీళ్ళ వలెను కుమ్మరించునట్లు 
నీ పాదపీఠముగా నన్ను మార్చుమా      || నిత్యుడా || 

నీ సముఖములో కాలుచున్న రాళ్లవలె 
నీ మనస్సు నందు నన్ను తలంచితివా 
నీ చిత్తమే నాలో నేరవేర్చుమా             || నిత్యుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.