O Prabhva O Prabhva|ఓ ప్రభువా ఓ ప్రభువా

ఓ ప్రభువా - ఓ ప్రభువా 
నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి 

దారితప్పిన నన్నును నీవు 
వెదకి వచ్చి రక్షించితివి 
నిత్య జీవమునిచ్చిన దేవా 
నీవే నా మంచి కాపరివి             || ఓ ప్రభువా ||

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని 
ఎల్లప్పుడూ చేయి విడువక 
అంతమువరకు కాపాడు దేవా 
నీవే నా మంచి కాపరివి            || ఓ ప్రభువా || 

ప్రధాన కాపరిగా నీవు నాకై 
ప్రత్యక్షమగు ఆ గడియలో 
నన్ను నీవు మరువని దేవా 
నీవే నా మంచి కాపరివి            || ఓ ప్రభువా || 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.