Prabhuva Neelo Jeevinchuta | ప్రభువా నీలో జీవించుట

ప్రభువా నీలో జీవించుట - కృపా బాహుళ్యమే 
నాయెడ కృపా బాహుళ్యమే 

సంగీతములాయే - పెను తూఫానులన్నియు 
సమసిపోవునే నీ నామస్మరణలో 
సంతసమొందె - నా మది యెంతో              || ప్రభు || 

పాపనియమమును - బహు దూరముగా చేసి 
పావన ఆత్మతో పరిపూర్ణమైన 
పాదపద్మము హత్తు కొనెదను                    || ప్రభు || 

నీలో దాగినది - కృప సర్వోన్నతముగా 
నీలో నిలిచి - కృప లనుభవించి 
నీతోనే యుగయుగములు నిల్చెద               || ప్రభు || 

నూతన వధువునై - శుద్ధ వస్త్రములు ధరించి 
నూతమైన శుభాకాంక్షలతో 
నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై                  || ప్రభు || 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.