Shaashwatha Krupanu|శాశ్వత కృపను

శాశ్వత కృపను నేను తలంచగా 
కానుకనైతిని నీ సన్నిధిలో 

నా హృదయమెంతో - జీవముగల దేవుని 
దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది 
నా దేహమెంతో నీకై ఆశించే                       || శాశ్వత ||

దూతలు చేయని - నీదివ్య సేవను 
ధూళినైన నేను చేయ కృప నిచ్చితివే 
ధూపార్తిని చేపట్టి చేసేద                             || శాశ్వత ||

భక్తిహీనులతో నివసించుట కంటెను 
నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 
వేయి దినాల కంటే శ్రేష్టమైనది                     || శాశ్వత ||

సియోను శిఖరాన - సిలువ సితారతో 
సింహాసనం ఎదుట క్రొత్త పాట పాట పాడెద 
సియోను రారాజువు నీవెగా                        || శాశ్వత || 

నూతనమైన ఈ - జీవమార్గమందున 
నూతన జీవము - ఆత్మాభిషేకమే 
నూతన సృష్టిగ నను మార్చెను                    || శాశ్వత ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.