Stuthi sthotrarhuda yesu raaja | స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా

స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా 
అందుకో నా పూజ ఓ ఘనతేజా - హల్లెలూయా ( 8 ) 

1. సర్వాధిపతి సర్వోన్నతుడా - సకలముచేసిన సృష్టికర్తవు 
సర్వశక్తిగల సర్వేశ్వరుడా - సతతము నీవే స్తోత్రార్హుడవు 

2. సృష్టికి కారణభూతుడవీవే - రక్షణకర్తా నిరీక్షణ నీవే 
ఆదరించుమా ఆత్మ స్వరూపా- అనవరతము నీవే స్తోత్రార్హుడవు 

3. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవే - నిర్దోషుడవు నిష్కల్మషుడా 
పాపిని నన్ను కాపాడితివి - నిరతము నీవే స్తోత్రార్హుడవు 

రచన : డా ॥ ఎ.డి. శిఖామణి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.