Tejo vaasula swasthyamandhu|తేజోవాసుల స్వాస్థ్యమందు

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే 
నీ నిత్య సంకల్పమా నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా 

అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము 
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా     || తేజో || 

రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం 
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా     || తేజో || 

శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము 
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా || తేజో || 

నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం 
అర్హతలేని నన్నును - చేర్చుటయే నీ చిత్తమా              || తేజో ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.