Yemani Varninthu Nee krupanu|ఏమని వర్ణింతు నీ కృపను

ఏమని వర్ణింతు - నీ కృపను 
ఏరులై పారెను - నా గుండెలోన 

సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన 
వారెవ్వరైనా - అలసిపోలేదె న్నడును …                 || ఏమని ||

పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై 
మోసినది - నీ కృప నాపై చూపుటకా ….                || ఏమని || 

మరణము నశింప చేయుటకే నా కృపా సత్య 
సంపూర్ణుడావై - - మా మధ్యన నివసించితివా …    || ఏమని ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.