Yesu Raju Raajula rajai |యేసురాజు రాజుల రాజై

యేసురాజు రాజుల రాజై 
త్వరగా వచ్చుచుండె త్వరగా వచ్చుచుండె 
హోసన్నా జయమే హోసన్నా జయం మనకే 

యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము 
పొంగిపొర్లినా భయము లేదు 
జయము మనకే విజయ గీతము పాడెదము || హోసన్నా || 

శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా 
యేసు గాయముల్ స్వస్థపరచును 
రక్తమే రక్షణ నిచ్చున్                                  || హోసన్నా ||

హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడూ 
హల్లెలూయ స్తుతి మహిమ 
యేసు రాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె || హోసన్నా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.