Adharana Karthavu |ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు

ఆదరణ కరవు - అనాధునిగ విడువవు 
నీ తోడు నాకుండగా - ఒంటరిని కానెన్నడు 

అల్పుడనైయున్న నన్ను - చేరదీసితివా 
అనాది నీ ప్రేమయే - నన్నెంతో బలపరచెనే 
ఆనంద భరితుడనై - వేచియుందును నీరాకకై  || ఆదరణ ||

నీ నిత్య కృపలోనే - ఆదరణ కలిగెనే 
నీ కృపాదానమే - నన్నిలలో నిలిపెనే 
నీ నిత్య కృపలోనే - నన్ను స్థిరపరచు కడవరకు || ఆదరణ ||

యేసయ్యా ! యేసయ్యా ! 
యేసయ్యా ! యేసయ్యా 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.