Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై పావురము - పక్షులన్నియును దుఃఖారావం - అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు - గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ - గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన - సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||