Ascharyakaruda needhu krupa |ఆశ్చర్యకరుడా నీదు కృపా

ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద 
ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది 

ప్రేమతో పిలచి నీతితో నింపి - రక్షించినది కృపయే 
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో     || ఆశ్చర్య || 

ఆకాశము కంటే ఉన్నతమైనది - నీ దివ్యమిన కృపయే 
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే || ఆశ్చర్య ||

యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యమూ కీర్తించెదను 
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో             || ఆశ్చర్య ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.