Nanu Viduvaka Yedabayaka |నను విడువక యెడబాయక

నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో 
యేసయ్యా నీ చేతి నీడలో

సిలువలో చాపిన రెక్కల నీడలో 
సురక్షితముగా నన్ను దాచితివా 
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి 
ఆదరించిన యేసయ్యా                         || నను || 

ఉన్నత పిలుపుతో - నన్ను పిలిచి 
నీవున్న చోటున నేనుండుటకై 
పిలుపుకు తగిన మార్గము చూపి 
నను స్థిరపరచిన యేసయ్యా                 || నను ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.