Nutana Yerushalem Digivachuchunnadi | నూతన యెరూషలేమ్

నూతన యెరూషలేమ్ - దిగివచ్చుచున్నది 
పెండ్లి కుమార్తె వలె - మహిమతో నిండి 
స్వర్గమునందున్న - దేవుని యొద్దనుండి 

శోభ కలిగిన -  ఆ దివ్య నగరము 
వర్ణింప శక్యము -  కానిదియే 
బహు సహస్రముల - సూర్యుని కంటే 
ప్రజ్వలించుచున్నది -  మహిమవలెను       || నూతన ||

పరిపూర్ణమైన - సౌందర్యమును 
పృథ్వికి ఆనందముగాను 
భూరాజులందరు - మహిమ తెచ్చెడి 
మహిమగల నగరము - ఇదియే              || నూతన || 

ధగధగ మెరయు - సూర్యకాంతం వలె 
జ్వలించుచున్న - దైవనగరమందు 
నీతిమంతులే - సూర్యునివలెను 
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు || నూతన ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.