OOHALU NAADU OOTALU | ఊహలు నాదు ఊటలు

ఊహలు - నాదు ఊటలు 
నా యేసురాజా - నీలోనే యున్నవి 
ఊహ కందవే - నీదు ఆశ్చర్య క్రియలు 

నీదు కుడి చేతిలోన 
నిత్యము వెలుగు 
తారగా నిత్య సంకల్పము 
నాలో నేరవేర్చుచున్నావు           || ఊహలు || 

శత్రువులు పూడ్చినా 
ఊటలన్నియు త్రవ్వగా 
జలలు గల ఊటలు 
ఇస్సాకునకు ఇచ్చినావు            || ఊహలు ||

ఊరు మంచిదే గాని 
ఊటలన్నియు చెడిపోయెనే 
ఉప్పు వేసిన వెంటనే 
ఊట అక్షయతా నొందెనే           || ఊహలు ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.