Paadeda nenoka nuthana geetham | పాడెద నేనొక నూతన గీతం

పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా 
యేసయ్యా నీ నామమే గాక - వేరొక నామము లేదాయె 

కలుషితమైన నడియై - నేను కడలియైన నీలో 
కలిసి పోతినే- కలువరి దారిలో 
కనబడదే యిక - పాపాల రాశి               || పాడెద || 

పోరు తరగని - శిగ సెగలన్నియు అణచె కృపాతిశయము 
పొదయైన నా హృదయములోన 
పొంగెనే అభిషేక తైలం                        || పాడెద ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.