Siluvalo Vrelade nee korake | సిలువలో వ్రేలాడే నీ కొరకే

 సిలువలో - వ్రేలాడే నీ కొరకే 
యేసు నిన్ను - పిలచుచుండె - ఆలస్యము నీవు చేయకుము 

కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగు చునే 
గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింస నొంది    || సిలువ ||  

నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని 
చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును  || సిలువ || 

అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా 
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధారా బోయుచునే || సిలువ || 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.