Siyonulo Na Yesutho simhasanam |సీయోనులో నా యేసుతో
సీయోనులో - నా యేసుతో సింహాసనము యెదుట - క్రొత్త పాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గు పరచదు సీయోను మూల రాయిగా నా యేసు నిలిచి యుండగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను - యేసుపై || సీయోను || సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని || సీయోను ||