Sreemanthuda yesayya | శ్రీమంతుడా యేసయ్యా

శ్రీమంతుడా -  యేసయ్యా 
నా ఆత్మకు అభిషేకమా 
నా అభినయ సంగీతమా                       || శ్రీమంతుడా || 

సిలువధారి - నా బలి పీఠమా 
నీ రక్తపు కోట - నాకు నివాసమా 
నన్ను నీవు పిలచిన - పిలుపు రహస్యమా 
ఇదియే నీ త్యాగ - సంకేతమా                || శ్రీమంతుడా||  

మహిమగల పరిచర్య - పొందినందున 
అధైరపడను - కృప పొందినందున 
మహిమతో నీవు - దిగి వచ్చువేళ 
మార్పు నొందెద - నీ పోలికగా               || శ్రీమంతుడా ||

సీయోను శిఖరము - సింహాసనము 
వరపుత్రులకే - వారసత్వము 
వాగ్దానములన్ని - నెరవేర్చుచుంటివా 
వాగ్దాన పూర్ణుడా - నా యేసయ్యా         || శ్రీమంతుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.