STHUTHI STHOTRAMULU CHELLINTHUNU |స్తుతి స్తోత్రములు చెల్లింతును

స్తుతి స్తోత్రములు చెల్లింతును 
స్తుతి గీతమునే పాడెదను హోసన్నా … హోసన్నా 

ప్రభు ప్రేమకు నే పాత్రుడనా ? 
ప్రభు కృపలకు నే నర్హుడనా ? 
హోసన్నా … హోసన్నా … 
నను కరుణించిన నా యేసుని 
నా జీవిత కాలమంతా స్తుతించెదను
హల్లెలూయా - హల్లెలూయా || స్తుతి || 

యేసుని ప్రేమను చాటెదను 
నా యేసుని కృపలను ప్రకటింతును 
హల్లెలూయా - హల్లెలూయా 
యేసుకు సాక్షిగా నేనుందును 
నా యేసు కొరకె నే జీవింతును 
హల్లెలూయా - హల్లెలూయా || స్తుతి || 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.