Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా - నా యేసయ్యా 
నీ త్యాగమే - నా ధ్యానము 
నీ కోసమే - నా శేష జీవితం                                             || స్తుతి ||

నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై 
నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా  || స్తుతి || 

నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను 
నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో … నన్ను నింపితివా  || స్తుతి ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.