Yuddha veerulam manam | యుద్ధ వీరులం మనము

యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం 
మహిమాత్మను పొందిన ప్రార్ధనా వీరులం 
భయపడము జడియము 
అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం 

కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము 
పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు 
బలహీనతలో -  మనము బలవంతులమయ్యాము 
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా || యుద్ధ || 

విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని 
మహిమ శిరస్త్రాణమును - యేసు వలన పొందాము 
సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము 
స్వీకృత పుత్రాత్మాయే - జయం మనకు ఇవ్వగా     || యుద్ధ ||

హోసన్నా - హోసన్నా - హోసన్నా 
యోధులమై సాగిపోదము 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.