Tharinchiponi nee premalone | తరించిపోనీ నీ ప్రేమలోనే

తరించిపోనీ నీ ప్రేమలోనే 
ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోనీ
నీ ప్రేమగీతం నే పాడుకోనీ
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా ||తరించిపోనీ||

ఉదయం రవికిరణం వరమై తాకనీ
మనసే మైమరచి నిను సేవించనీ
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ
కన్నులా రూపమే దీపమై వెలగనీ
చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా ||తరించిపోనీ||

వదనం నవకమలం నీతో సాగనీ
మధురం నీ చరితం నేనే పాడనీ
మోక్షమే జీవమై హాయిగా తాకనీ
యేసుతో ప్రాణమై సాగనీ పయనమే
కమ్మనీ గానమై దైవమా చేరేదా ||తరించిపోనీ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.