Aanandame Paramaanandame |ఆనందమే పరమానందమే

ఆనందమే - పరమానందమే 
ఆశ్రయపురమైన - యేసయ్యా నీలో 
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన 
అక్షయుడా నీకే స్తోత్రము 

పచ్చికగల చోట్ల పరుండ జేసితివే 
జీవజలములు త్రాగనిచ్చితివే 
నా ప్రాణమునకు సేదదీర్చితివే 
నీతియు శాంతియు నాకిచ్చితివే  || ఆనందమే || 

గాఢాంధకారపు లోయలలో నేను 
సంచరించిన దేనికి భయపడను 
నీ దుడ్డుకర్రయు నీ దండమును 
అనుదినం అనుక్షణం కాపాడునే || ఆనందమే || 

నా శత్రువుల యెదుటే నీవు 
నాకు విందును సిద్ధము చేసావు 
నీతో నేను నీ మందిరములో 
నివాసము చేసెద చిరకాలము   || ఆనందమే ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.