NAA HRUDAYANA KOLUVAINA YESAYYA | నా హృదయాన కొలువైన

నా హృదయాన కొలువైన - యేసయ్యా 
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా 
నా హృదయార్పణలో - ప్రణమిల్లెదనే 
నీ సన్నిధిలో పూజారుడా 

అగ్ని ఎడంతలై - మండుచుండినను 
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను 
అగ్ని బలము చల్లారినే - శత్రు సమూహము అల్లాడెనే 
నేను నీ స్వాస్థ్యమే - నీఫు నా సొంతమే 
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా                     || నా హృదయాన || 
 

అంతా వ్యర్ధమని వ్యర్ధులైరెందరో 
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్ధకమాయనే 
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా 
నాయందు నిలిచెనే నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే 
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును                     || నా హృదయాన || 


విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు 
ఎరువు వేసింది ఎవ్వరైనను - వృద్ధి చేసింది నీవే కదా 
సంఘ క్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము 
నియమించినావే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే 
నా సర్వము నీకే అర్పింతును                      || నా హృదయాన ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.