Nammi nammi manushulanu | నమ్మి నమ్మి

నమ్మి నమ్మి - మనుషులను నీవు నమ్మి నమ్మి 
పలుమార్లు మోసపోయావు 
ఇలా ఎంతకాలము - నీవు సాగిపోదువు 

రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించిన 
బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను 
నా యేసయ్యను నమ్మిన యెడల 
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే || నమ్మి || 

ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన 
ఆకాను ఏమాయెను ? అగ్నికి ఆహుతియాయెను 
నా యేసయ్యను నమ్మిన యెడల 
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే    || నమ్మి || 

సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన 
గెహజీ ఏమాయెను ? . రోగమును సంపాదించెను 
నా యేసయ్యను నమ్మిన యెడల 
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే   || నమ్మి ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.