Nenu Yesuni Chuse Samayam | నేను యేసును చూచే సమయం

నేను యేసును చూచే సమయం - బహు సమీపమాయనే 
శుభప్రదమైన యీ నిరీక్షణతో - శృతి చేయబడెనే నా జీవితం 

అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున 
ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను ||

రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును 
గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును      || నేను || 

అక్షయ కిరీటముతో అలంకరించబడి 
నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను  || నేను ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.