Vardhiledhamu mana devuni mandhiramandhu | వర్ధిల్లెదము మన దేవుని

వర్ధిల్లెదము - మన దేవుని మందిరమందున నాటబడినవారమై 
నీతిమంతులమై - మొవ్వ వేయుదుము 
యేసు రక్తములోనే - జయము మనకు జయమే 
స్తుతి స్తోత్రములోనే - జయము మనకు జయమే 

యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు 
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును || వరి || 

యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు 
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధి || 

పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు 
ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును || వరి ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.