Yesayya Na Hrudayabhilasha | యేసయ్యా నా హృదయాభిలాష

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా 
మేస్సయా నా తీయని తలంపు నీవేనయ్యా 

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై 
నా పితరులను ఆవరించి ఆదరించిన మహానీయుడవు 
పూజనీయుడా నీతిసూర్యుడా 
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా || యేసయ్యా || 

ఆత్మీయ పోరాటాలలో శత్రువుతంత్రాలన్నిటిలో 
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేమురాజా 
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా 
నిత్యము నాలోనే నిలచియున్నవాడా   || యేసయ్యా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.