Author Archives: Bhavana Michael

Athyunnatha Simhasanamupai |అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెద – కృతజ్ఞతార్పణలతో || అత్యున్నత || పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్దాత్మలో ఆనందిచెద – హర్ష ధ్వనులతో || అత్యున్నత || పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివైనా భాద్యతలు భరించితివే

Read more

siyonulo sthiramaina punadi | సీయోనులో స్తిరమైన పునాది

సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని – చంద్రుడు లేని చీకటి రాత్రులు – లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను – విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని – కడగండ్లులేని కల్లోల స్థితిగతులు – దరికే రాని సువర్ణ వీధులలో – నడిపించెదవా – నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని – కన్నీరు లేని ఆకలి దప్పులు – అసలే లేని నీ శాశ్వత

Read more

NAA HRUDAYANA KOLUVAINA YESAYYA | నా హృదయాన కొలువైన

నా హృదయాన కొలువైన – యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణలో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజారుడా

అగ్ని ఎడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను
అగ్ని బలము చల్లారినే – శత్రు సమూహము అల్లాడెనే
నేను నీ స్వాస్థ్యమే – నీఫు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా || నా హృదయాన ||
click more

Read more
« Older Entries Recent Entries »