Author Archives: Bhavana Michael

Nammi nammi manushulanu | నమ్మి నమ్మి

నమ్మి నమ్మి – మనుషులను నీవు నమ్మి నమ్మి
పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము – నీవు సాగిపోదువు

రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే || నమ్మి ||

Read more

Vardhiledhamu mana devuni mandhiramandhu | వర్ధిల్లెదము మన దేవుని

వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున నాటబడినవారమై
నీతిమంతులమై – మొవ్వ వేయుదుము
యేసు రక్తములోనే – జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే – జయము మనకు జయమే

Read more

Raja jagamerigina na yesu raja | రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?

దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||

Read more
« Older Entries Recent Entries »