Yesu Nee Sakshiga | యేసు నీ సాక్షిగా
యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా గురిలేని నా బ్రతుకు దరిచేర్చినావయా నీ సేవ చేయగా – నీ సిల్వ మోయగా 1. ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప 2. సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప నిత్యం స్తుతినొందదగిన నీ నామము ప్రణుతింప 3. నాలో నీ సిల్వప్రేమ లోకానికి చూపింప రాకడకై కని పెట్టుచు నీ కొరకే జీవింప
Read more