Andaala Thaara Arudenche Naakai | TELUGU CHRISTMAS SONG

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ అశింప మనసు పయనమైతిమివిశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షంచె నాలో విజయపధమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితియేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకుప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ జీవితమెంత పావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యముబ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె
Read more