Category Archives: Sri. Mungamoori Devadas

Sarvaloka Prabhuvunaku || సర్వలోక ప్రభువునకు

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము..(2) రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము క్రీస్తులో అన్నీచోట్ల(2) వారికి జయము…(సర్వలోక) తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహపరములయందు(2) శాశ్వతకాలము జయము…(సర్వలోక)

Read more

Shubhakara Shuddakara |శుభాకరా! శుద్ధాకరా!

శుభాకరా! శుద్ధాకరా! వి-శుద్ధ వందనమ్ =నభానభూమి సర్వౌ-న్నత్య వందనమ్1. యెహోవ ! స్రష్ఠ ! జనక ! నీకు – నెంతయు బ్రణుతి -మహోన్నతుండ ! దివ్యుడ ! ఘన-మహిమ సంస్తుతి2. విమోచకా ! పిత్రాత్మజుండ ! – విజయ మంగళమ్ =సమస్త సృష్టి సాధనంబ ! – సవ్య మంగళమ్3. వరాత్మ పితాపుత్ర నిర్గమ – వరుడ ! స్తోత్రము =వరప్రదుండ! భక్త హృదయ – వాస ! స్తోత్రము  

Read more

దేవ సంస్తుతి చేయవే మనసా |deva samsthuthi

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా      ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే           ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ

Read more
« Older Entries