Category Archives: Sri Pulipaka Jagannadham

Hrudayamanedu Talupu nodda|హృదయమనెడు తలుపు నొద్ద

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండునిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)        ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడనతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడుయేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)        ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతనినాత – డెంతో దయచే

Read more

Pampumu Deva |పంపుము దేవా దీవెనలతో

ముగంపు పాట 614:1,2,3,4 1.పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ ||పంపుము|| 2.మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ క్షమియించుచుఁ ||పంపుము|| 3.వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింపఁ ||పంపుము|| 4.ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ నిచ్చి ||పంపుము||

Read more

Krotta yedu Modalu |క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త సంవత్సరము 603:1,2,3,4,5,6 1.క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త|| 2.పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త|| 3.మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల

Read more
« Older Entries