Category Archives: Based On Occasion

Adhigadhigo Alladhigo | అదిగదిగో అల్లదిగో

అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో

Read more

Adugaduguna Raktha Bindhuvule |అడుగడుగున రక్త బింధువులే

అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం          ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమేనలిగిపోయెను నా యేసయ్యా (2)చివరి రక్త బిందువు లేకుండానా కోసమే కార్చినావు (2)         ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచినమృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)మహిమ స్వరూపా మా యేసయ్యామహిమగా నన్ను మార్చినావా (2)  

Read more

Ningilo Devudu | నింగిలో దేవుడు | Telugu Christmas Song

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో||

Read more
« Older Entries