Category Archives: Lent & Easter songs

Adhigadhigo Alladhigo | అదిగదిగో అల్లదిగో

అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో

Read more

Adugaduguna Raktha Bindhuvule |అడుగడుగున రక్త బింధువులే

అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం          ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమేనలిగిపోయెను నా యేసయ్యా (2)చివరి రక్త బిందువు లేకుండానా కోసమే కార్చినావు (2)         ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచినమృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)మహిమ స్వరూపా మా యేసయ్యామహిమగా నన్ను మార్చినావా (2)  

Read more

Hallelooyani Paadarandi|హల్లేలూయని పాడరండి |

హల్లేలూయని పాడరండివిజయుడైన యేసునకు (2)మరణము గెలిచె గదామహిమతో లేచె గదా (2)        ||హల్లేలూయని|| పాప బలము మరణ భయములేదు ఈ జగతిలో (2)మరణపు ముళ్ళు విరిచివేసెను (2)నిత్య జీవమిచ్చెనుగా       ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగాపునరుత్తాన వార్తను (2)జీవము నిండిన దేవుడిలలో (2)యేసు క్రీస్తు ప్రభువొక్కడే        ||హల్లేలూయని|| Hallelooyani PaadarandiVijayudaina Yesunaku (2)Maranamu Geliche GadhaaMahimatho Leche Gadhaa (2)        ||Hallelooyani|| Paapa Balamu Marana BhayamuLedhu Ee Jagathilo (2)Maranapu Mullu Virichivesenu (2)Nithya Jeevamichchenugaa          ||Hallelooyani|| Khaali Samaadhi

Read more
« Older Entries