Category Archives: Lent & Easter songs

Aascharyamaina Prema

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే పావన యేసుని ప్రేమ – సిలువలొ పాపిని మోసిన ప్రేమనాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమనాకై

Read more

Kaluvariloni Sreshtuda Karuna Baritha |కల్వరిలోని శ్రేష్టుడా

కల్వరిలోని శ్రేష్టుడా-కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా-సిలువలోని మిత్రుడా 1.స్తుతికి పాత్రుండగువాడా-దూతలతో వేంచేయువాడా సుదతి మరియు పుత్రుడా-సిలువలోని మిత్రుడా 2.పాపులకై వచ్చినవాడా-ప్రేమ గలిగిన రక్షకుడా పాదములపై బడితిమి-సిలువలోని మిత్రుడా 3.దీవెనలు నిచ్చువాడా-వసుధ కేతెంచినవాడా నీవే సుంకరులాప్తుడవు-సిలువలోని మిత్రుడా 4.ఐదు రొట్టెలు మరి రెండు-చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి-సిలువలోని మిత్రుడా 5.నీళ్ళను రసముగ మార్చితివి-నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా-సిలువలోని మిత్రుడా 6.రోగులను బాగుచేయువాడా-గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా-సిలువలోని మిత్రుడా 7.హల్లెలూయ కర్హుడా-యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు మారాజా-సిలువలోని మిత్రుడా

Read more

Kalvari Giri Pai |కల్వరిగిరిపై సిలువ భారము

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువానా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా 1. తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్నుకొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీనా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా 2. మూడు దినముల్ సమాధిలో ముదముతోడనిద్రించితివా ముదముతోడ నిద్రించితివానా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి 3. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘముపైకిపంపించితివా ఆదరణాత్మన్ పంపించితివానీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను

Read more
« Older Entries Recent Entries »