Category Archives: Revelation songs

Yesu Rajuga vachuchunnadu |యేసు రాజుగా వచ్చు చున్నాడు

యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు – రారాజుగా వచ్చు చున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు – పరిశుద్దులందరిని తీసుకు పోతాడు లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం ” యేసు” ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఈ సువార్త మూయబడున్‌ – వాక్యమే కరువగును ” యేసు” వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును – ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును

Read more

MENE MENE TEKEL | Raj Prakash Paul

song lyrics మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో 1. న్యాయమైన త్రాసులో నిను తూచును ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును రాజగు బెల్షేజరు తెలిపోయును  మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో ||మెనే|| 2. సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే|| 3. ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే

Read more

Bangaru bomma neevamma | బంగారు బొమ్మవు నీవమ్మా | S.P BALU

song lyrics బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ 1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా– పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా విరిగిన మనసే వరుని కట్నమమ్మా– నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా గొరియ పిల్ల రక్తములొ తడిచిన – పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు|| 2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా– అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా – ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ

Read more