Category Archives: Telugu Marriage Songs

Manavula melu Koraku |మానవుల మేలు కొరకు జ్ఞానియైన

వివాహము 563:1,2,3,4,5 1.మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల|| 2.కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల|| 3.యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల|| 4.కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల|| 5.భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||

Read more

Kana Purambulo Kadu Vintaga |కానాపురంబులోఁ గడు వింతగా

మంగళము 562:1,2,3,4,5,6 1.కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా|| 2.రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా|| 3.దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా|| 4.ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము

Read more

మంగళము క్రీస్తునకు మహిత|Mangalame Kreestunaku

మంగళార్చన 559:1,2,3,4,5,6,7 1.మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ మంగళము ||జయ|| 2.కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ తెల్పితివి మానితముగా ||జయ|| 3.నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక ||జయ|| 4.ప్రేమానుబంధమునఁ

Read more
Recent Entries »