Category Archives: Bro. Anil Kumar

Naa Kannula Kanniru |నా కన్నుల కన్నీరు

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నను నింపిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా

Read more

Jayamu Neede Jayamu Neede

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా భయములేదు భయము లేదు ఓ సైనికుడా = 2 హలెలూయా హలెలూయా – హలెలూయా హలెలూయా హలెలూయా హలెలూయా – హలెలూయా….. = 2 1. యేసుక్రీస్తు నీతోనుండి చేయిపట్టి నడపగా – భయమేంటి నీకు భయమేంటి ? – 4 2. రాజులే ఐనా అధికారులే ఐనా – భయమేంటి నీకు భయమేంటి ? – 4 3. ముందు సంద్రమే ఉన్నా వెనక శత్రువే తరిమినా – భయమేంటి నీకు భయమేంటి ?

Read more

Shudda Hrudayam Kaluga cheyumu |శుద్ధా హృదయం

పల్లవి శుద్ధా హృదయం – కలుగ జేయుము (3) చరణo  1 నీ వాత్సల్యం నీ బాహూల్యం – నీ కృప కనికరం చూపించుము (2) పాపము చేసాను – దోషినై యున్నాను (2) తెలిసియున్నది నా ఆతిక్రమమే – తెలిసియున్నవి నా పాపములే (2) నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా చరణo 2 నీ జ్ఞానమును నీ సత్యమును – నా అంతర్యములొ పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం

Read more
« Older Entries