Category Archives: Bro.Yesanna

Naa Geetharadhanalo yeasayya | నా గీతారాధనలో యేసయ్యా

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే – ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే || నా గీతా || ఆత్మాభిషేకం

Read more

Viswasamu lekunda deviniki |విశ్వాసము లేకుండా దేవునికి

విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ………. హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వా || వీరందరు సాక్ష్యము

Read more

Manaserigina Yesayya |మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా – మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి – నీ పత్రికనుగా మార్చావు నిర్జీవ క్రియలను విడిచి – పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను – ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు – నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే – విడువలేవు ఎన్నడు || మన || వెనుకున్న వాటిని మరిచి – నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను – సొమ్మసిల్లి పోనుగా ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే – ఎదబాయవు ఎన్నడు

Read more
« Older Entries