Category Archives: DGS Dinakaran

Solipovaladu Manasa ||సోలిపోవలదు మనస్సా

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదునిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)         ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్నుచుట్టుముట్టినా (2)ప్రియుడు నిన్ను చేరదీసినఆనందం కాదా (2)           ||సోలిపోవలదు|| శోధనలను జయించినచోభాగ్యవంతుడవు (2)జీవ కిరీటం మోయువేళఎంతో సంతోషము (2)       ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవుపాడి కొనియాడు (2)తీర్చి దిద్దే ఆత్మ నిన్నుచేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు|| Solipovaladu Manassaa SolipovaladuNinu Gani Pilachina Devudu Vidichipothaadaa (2)   ||Solipovaladu|| Ikkatulu IbbanduluNinnu Chuttumuttinaa (2)Priyudu Ninnu CheradeesinaAanandam Kaadaa (2)   ||Solipovaladu|| Shodhanalanu JayinchinachoBhaagyavanthudavu (2)Jeeva Kireetam

Read more

Gaachun Ninu Gaachun Gaachedivaadu |గాచున్ నిను గాచున్ గాచెడివాడు

గాచున్ నిను గాచున్ గాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడునుదిగులేల మనసా కాపాడును వెదకి నిన్ పిలచిన కరమును చూడు నిన్ చెయి విడువదెన్నడుకలకాలమాయన నీకై నిచ్చిన ఈవుల నెంచి చూడుము>ఈవులన్ ఎంచుము నీవు ఎంచి మరిచూడుము ” గాచున్ ” ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదావారినిప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదనలేదాలేదా .. లేదా .. ప్రభు సంతాపమెంద లేదా ” గాచున్ ” పడిపోయిన నిన్ను విమోచించియు మరి దరిచూపి చేర్చువాడుకొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడుజయము… ఘనతా…

Read more

Neevu Leni Rojantha |నీవు లేని రోజంతా రోజౌనా

   నీవు లేని రోజంతా రోజౌనా   నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా   నీవు లేని రోజంతా రోజౌన 1. జీవజల ఊటయు ప్రభు నీవే   సత్యము మార్గము ప్రభు నీవే   నా తోడబుట్టువు ప్రభు నీవే   నాలోని సంతసం ప్రభు నీవే 2. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే   ధ్వనియు శబ్దము ప్రభు నీవే   తాళము రాగము ప్రభు నీవే   మ్రోగెడి కంచుయు ప్రభు నీవే 3. నా క్రియలన్నియూ ప్రభు నీవే  నాదు బలమంతయూ ప్రభు నీవే   నా కోట బాటయు ప్రభు నీవే   నా డాలు

Read more
« Older Entries