Category Archives: Dr. John Wesly

Sajeeva Saakshulugaa |సజీవ సాక్షులుగా మమ్ము

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనంనీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనంఏమిచ్చి నీ ఋణం తీర్చగలముజిహ్వా ఫలము అర్పింతుము (2)మేమున్నాం నీ చిత్తములోమేమున్నాం నీ సేవలో (2)       ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించిశాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావుభీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావుకృంగిపోము మేమెన్నడుఓటమి రాదు మాకెన్నడు (2)       ||సజీవ|| ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పంనెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ

Read more

Kshanamaina Neevu |క్షణమైన నీవు నను

క్షణమైన నీవు నను విడచి పోలేదుగాకనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2)                                   ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినానాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)నా వెన్నంటి నా తట్టు నిలచికన్నీటినంతా తొలగించితివి (2)నీ కృప నను విడిచిపోలేదునీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)       ||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినాశ్రమలే నన్ను కృంగదీసినా (2)నా తండ్రివై నా తోడుగా నిలచినా

Read more

Andaru Nannu Vidachina |అందరు నన్ను విడచినా

అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటినినీవు నన్ను విడువనంటివే (2)నా తోడుయు నీవేనా నీడయు నీవేనా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

Read more
« Older Entries