Aa Jaali Premanu |ఆ జాలి ప్రేమను
ఆ జాలి ప్రేమను గమనింపకుందువా? ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా? ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా? 1. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియేఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెనునీ శిక్ష బాపగా రక్షణను చూపగాని హృదయ ద్వారమందు వేచియుండెగానీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెనుఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా? 2. ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనెయేసు చెంత చేరువాని త్రోసివేయజాలడునీ పాప జీవితం ప్రభుయేసు మార్చగానీ చెంత చేరి
Read more