Category Archives: Dr. N. Jaya Paul

Madhuram Amaram Nee Prema |మధురం అమరం నీ ప్రేమ

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణఅగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిదిరక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ 1. నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగానన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివేనీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నదినీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును 2. నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్నఈ

Read more

Mene Mene Tekel Upharsin |మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో 1. సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెనునీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ 2. ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనాక్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో

Read more

Na Pere Theliyani Prajalu |నా పేరే తెలియని ప్రజలు

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారునా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు (2)ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2) 1. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారుమారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో (2)ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2) 2. వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండివెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి (2)ఎవరైనా మీలో ఒకరైనా (2) వెళతార నా ప్రేమను చెబుతారా (2)

Read more
« Older Entries Recent Entries »