Category Archives: Dr.P Sathish Kumar

Apathkalamandu Yehovah

అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చునుయాకోబు దేవుని నామమే నిన్ను ఉద్దరించును పరిశుద్ధ స్థలమునుండి నీకు సమయము చేయునుసీయోనులో నుండి నిను నిత్యము ఆదుకొనును (2)నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనునునీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును (2) నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చునుతన దక్షిన హస్తబలమే నిను నిత్యము ఆదుకొనును (2)దురభిమాన పాపమునుండి నిన్ను తప్పించునుదేవునియందు భయమే నిన్ను పవిత్ర పరచును (2)

Read more

Sara Sarpamura

సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురావిస్కీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురాచావు గోతిని తవ్వుకోకురా ఆ..ఆ..ఆ..చావు గోతిని తవ్వుకోకురా నిన్ను నీవే చంపుకోకురాచావు గోతిని తవ్వుకోకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరా తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలుకష్టార్జితము పరుల పాలు కన్న పిల్లలు కన్నీటి పాలుమద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ. (2)ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు పరువు కాస్తాబజారు పాలు అరువు కరువు రోదన పాలుతనువు కాస్తారోగాల పాలు బ్రతుకు చితుకు కాష్టము పాలుమద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ… (2)ఆత్మపూర్ణులై

Read more

Brathakalani Unna

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నానిలవాలని ఉన్నా నిలవలేకున్నాచూడాలని ఉన్నా చూడలేకున్నాచేరాలని ఉన్నా నిను చేరలేకున్నాబ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతికావలిలేని తోటనైతి కారడవిగా నే మారితిగూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతిగుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2) నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితంశోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనంచుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటిగురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2) down load Mp3 Here

Read more
« Older Entries