Category Archives: Dr.P Sathish Kumar

Calvary Swaramu Nee korake|కల్వరి స్వరము నీ కొరకే

కల్వరి స్వరము నీ కొరకేసుమధుర స్వరము మన కొరకేమరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము 2సా. గరిగ సానీ.. పా. మా గమపా. 2 సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరముశాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరముఆశల అలలో నిరాశల వలలో 2చిక్కిన వారికి కల్వరి స్వరముచిక్కిన వారికి ప్రభునీ స్వరము గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరముచితికిన బ్రతుకును పగిలిన గుండెను ఆదరించును ప్రియుని స్వరముదాహముగొనినా వారలకెల్లా. 2సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును

Read more

Daagunnava Neevu Dagunnava |దాగున్నావా నీవు దాగున్నావా

దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడానీవు నా కనులను దాయగలవు గానీఆ దేవుని కళ్ళను దాయలేవుగా పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలుచేస్తావు నీవు సాతాను క్రియలు (2)ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనాపరలోకంలో నీ స్థానమేమిటో తోటివానిపైన నీకెందుకయ్య కోపంఆ కోపం పైవానికి ఎందుకయ్యభారం (2)నీ కాలం చెల్లునాడు నీతోడు రాడుఎందుకయ్యనీకింకా వానితో గోడు పాడు పదవిపైనా నీకెందుకయ్యమోహంఆ మోహంలో బ్రతుకు బలౌతుంది ఖాయం (2)పదవి అనే పదనిసలో ప్రభుని మరచినావోపరలోకంలో నీ పేరు మాయమౌను

Read more

Ee Taram Yuvatharam |ఈ తరం యువతరం

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితంనా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతమురా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం!రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్ధాపిద్దాం! 1. సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగాఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగాదేవుని సేవా వ్యాపారమాయె ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయెనీవు కాకపోతే ఇంకెవ్వరూ నేడు కాపోతే ఇంకెన్నడూరా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం!రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్ధాపిద్దాం! 2. నశించిపోయే

Read more
« Older Entries Recent Entries »