Haalleluyaa Aaraadhana |హాల్లేలూయా ఆరాధన
హాల్లేలూయా ఆరాధనరాజాధి రాజు యేసునకేమహిమయు ఘనతయుసర్వాధికారి క్రీస్తునకే (2)చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూఆ ప్రభుని కీర్తించెదంనాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతోస్తోత్రార్పణ చేసెదం ||హాల్లేలూయా|| రూపింప బడక ముందేనన్ను ఎరిగితివినా పాదములు జారకుండారక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| అభిషేక వస్త్రము నిచ్చివీరులుగా చేసితివిఅపవాది క్రియలను జయించేప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు|| Haallelooyaa AaraadhanaRaajaadhi Raaju YesunakeMahimayu GhanathayuSarvaadhikaari Kreesthunake (2)Chappatlu Kottuchu – Paatalu PaaduchuAa Prabhuni KeerthinchedamNaatyamu Cheyuchu – Uthsaaha DhwanulathoSthothraarpana Chesedam
Read more