Category Archives: S.P Balu

Adagaka Mundhe Akkaralerigi |అడగక ముందే అక్కరలెరిగి

అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనాప్రతి చోట నీ మాట నా పాటగామరి మరి నే చాటుకోనామనసంతా పులకించని సాక్షిగానా జీవిత గమనానికి గమ్యము నీవేచితికిన నా గుండెకు ప్రాణం నీవే (2)      ||పదే పదే|| మమతల మహా రాజా(నా) యేసు రాజా (4) అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) అవసరాలు తీర్చిన ఆత్మీయుడాబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)       ||మమతల|| అడిగిన

Read more

Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | TELUGU CHRISTMAS SONG

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో

Read more

Kanureppa Patina Kanu Muyaledu

కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమనిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ 2Xపగలు రేయి పలకరిస్తుంది పరమును విడచి నను వరియించింది 2Xకలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||1. ప్రేమ చేతిలో నను చెక్కు కున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది 2Xప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని 2X ఎదురు చూస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||2. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచు చున్నది ప్రేమ లోగిలో బందించు చున్నది 2Xప్రేమకు ప్రేమే

Read more
« Older Entries