Category Archives: S.P Balu

నడిపించు నా నావా |Nadipinchu Na naava

నడిపించు నా నావా నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారముననలిగిన నా హృదయమును నడిపించుము లోతునకునా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయమురహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలమురక్షించు నీ సిలువ రమణీయ లోతులలోరతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు|| ఆత్మార్పణ

Read more

Nadipinchu Chunnadu |నడిపించు చున్నాడు

నడిపించు చున్నాడు – నజరేయుడునడక నేర్పుచున్నాడు – నను విడువని దేవుడుగాఢాంధకారములైనా – కన్నీటి లోయలైనాకష్టాల తీరములైన – కఠినమైన మార్గములైనా ||నడి|| 1.నా కాళ్ళు తడబడగా – నడువ లేక నిలబడగా (2)అడుగులో అడుగేసి – చేతిలో చెయ్యేసి (2)ఊసుచెప్పినాడు – బాసచేసినాడు (2)ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||సడి|| 2.ముదిమిలో బలముడిగి – నిలువలేక తూలిపోగా (2)చంకలో ఎత్తుకొని – ముద్దులతో ముంచెత్తి (2)ప్రేమ చూపినాడు – ప్రాణమిచ్చినాడు (2)ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ

Read more

Sangeetha Nadhamutho |సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను

Read more
« Older Entries Recent Entries »